WG: కేంద్ర ప్రభుత్వ 'వన్ డిస్ట్రిక్ట్ - వన్ ప్రొడక్ట్' కింద జిల్లాలోని ఫ్రాన్స్ కల్చర్, ఆక్వాకల్చర్, ప్రాసెసింగ్ రంగాలపై ప్రత్యేక అధ్యయనం జరుగుతోంది. కేంద్ర బృంద సభ్యులు ఇమ్లీప్ చంద్, స్మిత్ బుధవారం భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణిని కలిశారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి త్వరలోనే కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆక్వా రంగంపై కేంద్ర బృందం అధ్యయనం


