BHPL: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ అయ్యప్ప ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. లూయిస్ డాగురె చిత్రపటానికి నివాళులర్పించారు. జెండా ఆవిష్కరించి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అనాథాశ్రమంలో అన్నదానం చేశారు. ఫోటోగ్రఫీ చరిత్ర, జ్ఞాపకాలను భద్రపరిచే కళ అని కనుకుల శివ అన్నారు.
తెలంగాణ
కాటారంలో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు


