హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థి వ్యతిరేక విధానాన్ని మానుకోవాలి'

GDWL: గద్వాల మండలం గోనుపాడు సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు డిపార్ట్‌మెంట్‌ను శక్తి పాలసీలో విలీనం చేయవద్దని చేపట్టిన నిరసనకు బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు కురువ పల్లయ్య సంఘీభావం తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే శక్తి పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.