హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్ఐఆర్ ప్రక్రియను వేగాంతంగా పూర్తి చేయాలి'

NRML: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిర్ణీత కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ భవిష్ మిశ్రా ఆదేశించారు. ఓటర్ల వివరాల పరిశీలనలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మ్యాపింగ్‌ కాని ఓటర్ల వివరాలను పరిశీలించాలన్నారు.