ELR: బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతూ, జంగారెడ్డిగూడెం TDP కార్యాలయంలో బీసీ వర్గాల ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయం బీసీల అభ్యున్నతికి, రాజకీయ ప్రాతినిధ్యానికి ఒక గొప్ప ముందడుగన్నారు. వారిలో నూతన విశ్వాసాన్ని నింపిందని నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం నిర్ణయంపై కూటమి నేతలు హర్షం


