హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేరంటాలమ్మ హుండీ లెక్కింపు

WG: వెలివర్రు గ్రామంలోని శ్రీ వీర పేరంటాలమ్మ అమ్మవారి దేవస్థానం హుండీలను బుధవారం దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ పి.సాయి కుమారి సమక్షంలో తెరిచి లెక్కించారు. నాలుగు నెలల 18 రోజులకు గాను రూ.4,84,661 ఆదాయం వచ్చినట్లు ఈఓ తోట శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ కల్లేపల్లి సతీష్‌రాజు, ధర్మకర్తలు, ఈఓలు, అర్చకులు, సేవకులు, భక్తులు పాల్