VZM: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మాతా శిశు మరణాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన సుదీర్ఘ సమీక్షను బుధవారం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, చేయించుకోవడం లేదా ప్రోత్సహించడం నేరమని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు


