హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరేపల్లిలో మహిళా సంఘం భవనం ప్రారంభం

KNR: సైదాపూర్ మండలం ఆరేపల్లిలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రూ.10 లక్షలతో నిర్మించిన గ్రామ మహిళా సంఘం భవనంతో పాటు ప్రాథమిక పాఠశాలలో నూతన కిచెన్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీ వద్ద ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.