హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించాలి'

WNP: పాఠశాల స్థాయిలో కథ, కవిత, పాట వంటి అంశాలపై నిర్వహించే కార్యశాలలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని మాజీ జడ్పీ చైర్మన్ ఆర్. లోక్‌నాథ్ రెడ్డి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్, వసంత ట్రస్ట్ ఆధ్వర్యంలో పానగల్ ZPHSలో నిర్వహించిన విద్యార్థుల కార్యశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు.