ADB: మావల పరిధిలో ఒకే ప్లాట్‌ను వేర్వేరు వ్యక్తులకు రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేసి మోసానికి పాల్పడిన రెండు వేర్వేరు కేసుల్లో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ ప్రేమ్ కుమార్ బుధవారం తెలిపారు. మండలంలోని బట్టిసవర్గాం గ్రామంలో ఈ అక్రమాలు జరిగినట్లుగా వెల్లడించారు. భూముల క్రయవిక్రయాల సమయంలో పత్రాలు, ఈసీలను పూర్తిగా పరిశీలించాలని సీఐ సూచించారు.
తెలంగాణ
డబుల్ రిజిస్ట్రేషన్ల భూ మోసం


