హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమన్వయ సమీక్షలో MLA

MHBD: గూడూరు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అధికారులు, సర్పంచుల మండల సమన్వయ, సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి మానుకోట MLA డా. మురళినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెక్కొండ మార్కెట్ వైస్ ఛైర్మన్ ఎడ్ల నరేష్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ సుమలత, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దారావత్ బాలాజీ, తదితరులు MLAకు ఘనంగా స్వాగతం పలికారు.