స్వదేశంలో జరుగుతున్న BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఇంటిదారి పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో అమెరికాకు చెందిన గారెట్ టాన్ చేతిలో 21-19, 19-21, 17-21 తేడాతో అనూహ్య ఓటమిపాలయ్యాడు. మరోవైపు తొలి రౌండ్‌లో ఆయుష్ శెట్టి ప్రపంచ నంబర్ వన్, షి యూకీని ఓడించి సంచలనం సృష్టించాడు. సింధు కూడా రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.
క్రీడలు
లక్ష్యసేన్‌కు ఊహించని షాక్


