శ్రీలంకపై తొలి టెస్టు విజయం తమకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా లేదా అని టెన్షన్ పడినట్లు పేర్కొన్నాడు. కానీ తమ బౌలర్లు మ్యాచ్‌ను వేగంగా ముగించారని తెలిపాడు. మానవ్ సుతార్, దేవదత్ పడిక్కల్ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. WTC ఫైనల్ చేరడమే తమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశాడు.
క్రీడలు
WTC ఫైనల్ చేరడమే లక్ష్యం: గిల్


