యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌పై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. సుతార్ ఒక అద్భుతమైన స్పిన్నర్ అని కొనియాడాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లోనే అతడు తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడని అన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శన చేశాడని తెలిపాడు. భారత జట్టుకు అతడు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహిస్తాడని జోస్యం చెప్పాడు.
క్రీడలు
మానవ్ సుతార్‌పై గిల్ ప్రశంసలు


