హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జో రూట్, స్టీవ్ స్మిత్.. 2,3 స్థానాలు దక్కించుకున్నారు. ట్రావిస్ హెడ్ మూడు స్థానాలు కోల్పోయి అగ్రస్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయాడు. సఫారీ కెప్టెన్ టెంబా బవుమా ఐదో ప్లేస్‌లో నిలిచాడు. భారత్ నుంచి గిల్ (7), జైస్వాల్ (9) మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకున్నారు.