హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత క్రికెట్ కొత్త ఆశాకిరణం..!

యువ స్పిన్నర్ మానవ్ సుతార్ భవిష్యత్తు ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్టులో 7 వికెట్ల ప్రదర్శన చేసిన అతడు, శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. సుతార్ బ్యాటింగ్‌లో రాణిస్తుండటం అదనపు బలం. జడేజా కెరీయర్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో.. అతడి స్థానాన్ని భర్తి చేసే ఆల్‌రౌండర్‌గా సుతార్ నమ్మకాన్ని కలిగిస్తున్నాడు.