హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రపంచ రికార్డుకు చేరువలో జోరూట్

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జోరూట్ ప్రపంచ రికార్డుకు మరో 79 పరుగుల దూరంలో నిలిచాడు. స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ రికార్డు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ (7,578 పరుగులు) పేరిట ఉంది. రూట్ ప్రస్తుతం 7,500 పరుగులతో ఉన్నాడు. PAKతో ఇవాళ్టి నుంచి ENG ఆడబోయే తొలి టెస్టులో అతడు పాంటింగ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. సచిన్ (7,216) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.