శ్రీలంకతో తొలి టెస్టు విజయంతో WTC ఫైనల్ అవకాశాలను టీమిండియా సజీవంగా ఉంచుకుంది. శ్రీలంకపై గెలుపుతో భారత్ WTC విజయాల శాతాన్ని 53.55 శాతానికి పెంచుకుంది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న టీమిండియా.. శ్రీలంకతో మరో టెస్టు, న్యూజిలాండ్‌తో రెండు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో 6 మ్యాచ్‌లు గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది.
క్రీడలు
WTC: టీమిండియా.. అవకాశాలు సజీవం


