హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ జంటకు కరెంట్ షాక్

SS: కదిరి మండలం బత్తలపల్లి వద్ద ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమ జంట కరెంట్ షాక్‌కు గురయ్యారు. ఓబులదేవర చెరువు మండలం మిట్టపల్లికి చెందిన ఆటో డ్రైవర్, నల్లమాడ మండలానికి చెందిన యువతి ఏకాంతంగా ఉన్న సమయంలో విద్యుత్‌ తీగలు తగిలి గాయపడ్డారు. వారిని కదిరి పోలీసులు ఇద్దరిని చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. ఆటో డ్రైవర్‌కు పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలున్నారు.