SKLM: NMMS స్కాలర్ షిప్‌కు ఎంపికైన విద్యార్థులు www.scholarship.gov.inలో తమ అప్లికేషన్‌లను ఆగస్టు 31లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డీఈవో ఎ. రవిబాబు ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాలల హెచ్ఎంల ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని తెలిపారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తును ఎంఈవో కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'31లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి'


