హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులతో పొలం పిలుస్తోంది కార్యక్రమం

ELR: ఉంగుటూరు మండలం యర్రమిల్లిపాడు, గొల్లగూడెం, గోపాలాపురం, గోపీనాథపట్నం గ్రామాల్లో బుధవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. AOప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల జరిగే నష్టాల నుంచి రక్షణ పొందేందుకు రైతులందరూ తప్పనిసరిగా PMFBY కింద పంట బీమా చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.