హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో హెచ్‌ఐవీపై అవగాహన

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని సెయింట్ పాల్ హైస్కూల్‌లో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌లో భాగంగా బుధవారం ‘హ్యాండ్స్ ఆఫ్ కంప్యాషన్’ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ చర్యలు, అపోహలు, లక్షణాలు, చికిత్స తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.