SRD: జహీరాబాద్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సంగారెడ్డి ఎస్పీ పరితోశ్ పంకజ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఠాణాలోని బ్యారక్‌లు, ఆవరణను పరిశీలించిన ఆయన, పెండింగ్ కేసుల పరిష్కారంపై అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో సౌమ్యంగా ప్రవర్తించి తక్షణ న్యాయం అందించాలన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ


