CTR: పని ప్రదేశాలు, విద్యాసంస్థల్లో మహిళల భద్రతకు పోష్ చట్టం కీలక రక్షణగా నిలుస్తుందని న్యాయమూర్తి గడ్వాల్ సలీం అన్నారు. అపోలో విశ్వవిద్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యాసంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు తప్పనిసరని, మహిళలకు చట్టపరమైన రక్షణ అందుబాటులో ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళల భద్రతకు పోష్ చట్టం రక్షణ'


