హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం'

ADB: ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం అయిందని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేశారు. గత BRS పాలనలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని పేర్కొన్నారు.