హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి సాగు క్షేత్రాల్లో పరిశీలన

GNTR: ఎల్‌నినో ప్రభావ పరిస్థితుల్లో వివిధ వ్యవసాయ విధానాలు పంటలపై చూపుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఆచార్య ఎన్‌.జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం బుధవారం ఫిరంగిపురం (మం) వేములూరిపాడులో ఇర్ల వెంకటేశ్వర్లు, నాగచంద్రికల పొలాలను పరిశీలించింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగవుతున్న వివిధ పంటల పరిస్థితిని పరిశీలించారు.