SRCL: భూముల రీసర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే నాలుగు గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మరో 10 గ్రామాల్లో కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సర్వేకు ముందు గ్రామస్థులకు సమాచారం అందించాలని, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించాలన్నరు.
తెలంగాణ
'భూముల రీసర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలి'


