దేశంలో సెమీకండక్టర్ తయారీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి కృష్ణన్ వెల్లడించారు. ఈ ఏడాది చివరికి 5-6 సెమీకండక్టర్ ప్రాజెక్టుల్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద తొలి దశలో ఆమోదం పొందిన 3 ప్రధాన ప్రాజెక్టులు ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించినట్లు కృష్ణన్ పేర్కొన్నారు.
వ్యాపారం
'డిసెంబరు కల్లా 5-6 సెమీకండక్టర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి'


