భారత్‌లో ప్రస్తుతం 17,600 కోట్ల కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నట్లు RBI వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చెలామణిలో ఉన్న డాలర్ నోట్లు 5,600 (సంఖ్య) కోట్ల కంటే 3 రెట్లు, యూరో నోట్లు 3000 కోట్లు కంటే 6 రెట్లు అధికం అని తెలిపింది. వివిధ విలువలు కలిగిన రూ.1, 5, 10, 20, 50, 100, 200, 500 రూపాయిల నోట్లే ఎక్కువని RBI డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము వెల్లడించారు.
వ్యాపారం
చెలామణిలో 17,600 కోట్ల నోట్లు


