భారత్‌లో లావాదేవీలకు తక్కువ విలువ కలిగిన నోట్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో కొంచెం ఎక్కువ ధర కలిగిన లావాదేవీలు నిర్వహించడానికి ఎక్కువ సంఖ్యలో నోట్లు అవసరం అవుతాయి. ఈ క్రమంలో దేశంలో ఏటా 3,000 కోట్ల వరకు కొత్త నోట్లను RBI ముద్రిస్తోంది. అలాగే, వాడకానికి పనికిరాని లేదా పాడైపోయిన దాదాపు 2,100 కోట్ల నోట్లను ఏటా ధ్వంసం చేస్తోంది.
వ్యాపారం
భారత్‌లో ఏటా 3,000 కోట్ల కొత్త నోట్లు


