SS: తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై కలెక్టరేట్‌లో కన్సల్టెంట్ ప్రత్యూష్ పోద్దార్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. వ్యవసాయం, మైనింగ్, టూరిజం, చేనేత రంగాల అభివృద్ధికి గల అవకాశాలపై అధికారులతో చర్చించారు. జిల్లా GSDP పెంపు, ధర్మవరం టెక్స్‌టైల్స్ వివరాలను అందించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి ఎకనామిక్ రీజియన్ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్


