PDPL: హైదరాబాద్ నుంచి రామగుండం రహదారి నిర్వహణ స్వక్రమంగా లేదని రామగుండం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఠాకూర్ పేర్కొన్నారు. ఈ రహదారిని విస్తరించడంతో పాటు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించాలని R&B మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని సుల్తానాబాద్ సమావేశంలో కోరారు. అలాగే రామగుండం నియోజకవర్గానికి మరిన్ని హెచ్ఏఎం రహదారులు మంజూరు చేయాలని కోరారు.
తెలంగాణ
'HYD-RGM గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించాలి'


