హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచమ్మ బోనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

KNR: వీణవంక మండల కేంద్రంలో బుడగ జంగాలు బుధవారం నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుడగ జంగాల సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.