హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్రమ విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవు'

KMR: మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో మండల వ్యవసాయ అధికారి రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల విక్రయాలను పరిశీలించి పలు రసాయన ఎరువుల నమూనాలను సేకరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే అమ్మకాలు చేపట్టాలని సూచించారు. ప్రతి రైతుకు తప్పనిసరిగా ఒరిజినల్ రసీదు అందించాలని దుకాణదారులను ఆదేశించారు.