BHPL: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికీ అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మెమో నెం.3580/ప్రోగ్-11/ఏ2/2826 ప్రకారం ఈ సదుపాయాన్ని సిబ్బందికి కూడా వర్తింపజేశారు. జిల్లాలోని 510 పాఠశాలల్లో 46,274 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
తెలంగాణ
విద్యార్థులు, సిబ్బందికి అల్పాహారం పథకం


