MBNR: భూత్పూర్ మండలం షేర్‌పల్లిలో సర్పంచ్‌లకు ఆరుతడి, ఉద్యాన పంటలు, పంటల మార్పిడి, ఎల్‌నినో ప్రభావంపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు తక్కువ నీటితో అధిక దిగుబడి, ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్‌పామ్ సాగును పరిశీలించారు.
తెలంగాణ
ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి: ఎమ్మెల్యే


