WNP: ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేని అర్హులు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ సురేంద్ర మోహన్ తెలిపారు. అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలో ఉన్న ఓటర్లు నోటీసులు అందుకుని హియరింగ్‌కు హాజరై గుర్తింపు పత్రాలు సమర్పించాలని సూచించారు. జిల్లాలో 2,37,006 మంది ఓటర్లు ముసాయిదా జాబితాలో ఉన్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.
తెలంగాణ
'ఓటరు జాబితాలో పేరు లేదా? ఇలా చేయండి'


