SDPT: కొమురవెల్లి మండలం అయినాపూర్ శివారులోని గుట్ట భూములను అక్రమంగా వ్యవసాయ భూములుగా చూపి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని సీపీఎం మండల కార్యదర్శి తాడూరి రవీందర్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. దాసారపు గుట్ట మైనింగ్ భూములను రక్షించాలని, మల్లన్న ఆలయ సుందరీకరణ పనులను కొనసాగించాలని, లేనిపక్షంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
మల్లన్న ఆలయ భూములను కాపాడాలి: సీపీఎం


