హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

BPT: స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఎలక్ట్రోల్ రోల్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన, పోలింగ్ కేంద్రాల ఎంపిక, బ్యాలెట్ బాక్సుల లభ్యత, సిబ్బంది శిక్షణతో పాటు సున్నిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు.