ప్రకాశం: దర్శిలో బుధవారం విద్యుత్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినియోగదారుల ఫోరం జడ్జ్ విక్టర్ ఇమ్మానుయేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులు తమ తమ సమస్యలను ఇటువంటి అవగాహన సదస్సు కార్యక్రమాలలో తెలియజేసి, వాటిని పరిష్కరించుకోవాల్సిందిగా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దర్శిలో విద్యుత్ లోక్ అదాలత్


