హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

MDK: ట్రిపుల్‌ఆర్‌ భూసేకరణను ఆలస్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. బుధవారం ఎన్‌హెచ్, రైల్వే, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. అవార్డు పాసైన భూముల వివరాలను భూమిరాశి పోర్టల్‌లో నమోదు చేసి, రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. మేడ్చల్-ముద్ఖేడ్ రైల్వే డబ్లింగ్ పనులపైనా చర్చించారు.