MBNR: మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సీనియర్ సిటిజన్ ఫోరం కార్యక్రమంలో ఎస్పీ జానకి పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని, యువతలో మంచి విలువలు పెంపొందించడంలో సీనియర్లు కీలకపాత్ర పోషించాలని సూచించారు. మైనర్లు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని అన్నారు.
తెలంగాణ
సీనియర్ సిటిజన్ ఫోరం మార్గదర్శకం: ఎస్పీ


