VZM: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలని ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా, సెక్రటరీ మల్లిఖార్జున ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీసీ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా తయారీపై దిశానిర్దేశం చేశారు. ఇందులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కండి'


