హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి'

ASR: హుకుంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను పాడేరు ఎస్‌డీపీవో వీ.రాజసింహారెడ్డి సందర్శించారు. సీఐ ఎస్.విజయ్ కుమార్, ఎస్సై దుర్గాప్రసాద్‌తో కలిసి విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నతవిద్య, ఉద్యోగ, కెరీర్ అవకాశాలపై సరైన అవగాహనతో ముందుకుసాగాలని కెరీర్ గైడెన్స్ అందించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు