NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13, 14వ డివిజన్లలో తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అవినాష్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం మోసం చేస్తుంది : అవినాష్


