NLR: కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం TP గూడూరు గ్రామపంచాయతీలో పల్లెవీక్షణం కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. పర్యటనలో భాగంగా ఉపాధి హామీ పనులు, SWPC షెడ్, OHRS ట్యాంకులు, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు టీపీ గూడూరుకు కలెక్టర్ రాక


