హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పనికి తగ్గ సమాన వేతనం ఇవ్వాలి'

NLG: నార్కెట్‌పల్లి మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. పనికి తగ్గ సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మేడి వాసుదేవ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.