హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులే కుటుంబాలకు భద్రతా వారధులు'

ASR: రాజవొమ్మంగి ఏపీఆర్‌ పాఠశాలలో మహిళా చట్టాలు, సైబర్‌ నేరాలు, రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌ మందా జావలి ఆల్ఫనోస్‌ ఐపీఎస్‌ మాట్లాడుతూ.. స్మార్ట్‌ఫోన్‌ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు సూచించారు. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, పాస్‌వర్డ్‌లను అపరిచితులతో పంచుకోవద్దని పేర్కొన్నారు.