WNP: పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి తండా రైతులకు సాగునీరు అందించే కేఎస్ఐ 27 కాలువకు అనుబంధంగా ఉన్న డీ-1 కాలువలో జమ్ము ఏపుగా పెరిగింది. దీంతో ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా రాకపోవడంతో బుధవారం రైతులు స్వచ్ఛందంగా శ్రమదానం చేసి జమ్మును తొలగించారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో తామే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రైతులు తెలిపారు.
తెలంగాణ
'కాలువలో జమ్ము తొలగింపు'


