RR: హైడ్రా పేరుతో ప్రభుత్వం వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. బడంగ్‌పేటలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ లాక్కోవడం అన్యాయమన్నారు. దుండిగల్‌లో సుమారు 500 మంది రైతులకు చెందిన భూముల విషయంలోనూ ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ
రైతుల భూములపై ప్రభుత్వం కన్ను: ఈటల


